చలాన్–ఫైన్ తేడాలపై 16 మంది కోర్టు కానిస్టేబుల్స్‌కు మెమోలు, సస్పెండ్,చలాన్లలో తేడాలపై సీపీ సీరియస్.
రామగుండం: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 8.
కోర్టు కానిస్టేబుల్స్‌కు సస్పెండ్, మెమోలు.
మంచిర్యాల జిల్లాకు చెందిన కొంతమంది కోర్టు కానిస్టేబుల్స్ పై జనవరి 2024 నుండి జూన్ 2026 వరకు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చలాన్,ఫైన్ విషయంలో ఆన్లైన్ ఆఫ్లైన్లో బారీ తేడాల నేపథ్యంలో రామగుండం సిపి 16 మంది కోర్టు కానిస్టేబుల్స్ కు కొందరి మెమో జారీ చేయ్యగా మరి కొందరిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.